Revanth Reddy: లక్ష మంది మహిళల సమక్షంలో విగ్రహావిష్కరణ..! 13 d ago
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 5గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ చేయనున్నారు. లక్ష మంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఒకేసారి అసెంబ్లీ సమావేశాలు, ఏడాది పాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.